అనంతపురం : నవదంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని దర్మవరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. శివ(23), గౌతమి(20) ఇద్దరు కొత్తగా పెళ్లైన నవదంపతులు. కాగా వారు స్థానిక దర్మవరం దగ్గర రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments are closed.