The South9
The news is by your side.
after image

కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడగింపు

post top

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల (జులై) 31 వరకు లాక్ డౌన్ ను పొడగించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుంచి ఉడయం 5:00 గంటల వరకు ఖర్ఫ్యూ విధించనున్నారు.

Post Inner vinod found

ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపులు ఇచ్చారు. రాత్రి 9:30 వరకల్లా అన్ని షాపులను మూసివేయాలని ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Post midle

Comments are closed.