అఖండ 2′ లో మహా శివుని శక్తి, రుద్ర తాండవ విన్యాసం:బాలకృష్ణ
'అఖండ 2' లో మహా శివుని శక్తి, రుద్ర తాండవ విన్యాసం, సనాతన ధర్మ పరాక్రమం చూస్తారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి…