The South9
The news is by your side.

ఇరాన్ లో ఘోర అగ్ని ప్రమాదం

post top

ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డారు.

after image

మరికొంత మందికి తీవ్రగాయాలైనాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.