The South9
The news is by your side.

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

post top

జమ్ము కశ్మీర్: భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన జమ్ము కశ్మీర్, శ్రీనగర్ దగ్గర మలబార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

after image

వివరాల్లోకెళితే.. స్థానిక మలబార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. కాగా అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఓ ఉగ్రవాది హతమయ్యాడు అదే సమయంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా మృతి చెందాడు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.