The South9
The news is by your side.
Browsing Category

Entertainment

రవితేజ ప్రయోగం సూపర్ హిట్

గత కొంత కాలం గా రవితేజ కి సరైన సక్సెస్ లేదు. చాలా కాలం రవితేజ సినిమా లన్ని నిరసాపరిచాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఆశలు అన్ని క్రాక్ సినిమా మీదనే పెట్టుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో రవితేజ మీద ఒక…

హారర్ థ్రిల్లర్ ‘లీల”ఊర్వశి ఓటిటి’ విడుదల!

"ఊర్వశి ఓటిటి" ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు మరో చిత్రం రంగం సిద్ధం చేసుకుంది. రాయల్ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాల దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఏఎం.భాషా నిర్మించిన 'లీల' ధియేటర్స్ లో…

వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమయ్యే జీవితాల నేపధ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ…

అక్రమ సంబంధాల వల్ల ఏర్పడే అనర్ధాల నేపథ్యంలో రూపొందిన చిత్రం 'అగ్లీ'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'దయ' దర్శకత్వంలో అస్మక క్రియేషన్స్ పతాకంపై సుశాంత్ భండారి…

ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

చెన్నై‌: ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెన్నెలకంటి పూర్తిపేరు రాజేశ్వరప్రసాద్‌. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా…

తెలుగు ఓటిటి “ఊర్వశి”

ఆవిష్కరించిన దర్శకుడు వి.వి.వినాయక్ !! ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన "ఊర్వశి ఓటిటి యాప్" సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. గూగుల్…

మెగా హీరో రామ్ చరణ్‌కు కరోనా.. లక్షణాలు మాత్రం లేవంటూ ట్వీట్

టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నాడు.…

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో రజనీకి తోడుగా ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. చికిత్సలో ఆయనకు కరోనా…

బిగ్ బాస్ విజేతపై రాంగ్ లీక్ లు… అసలు గెలిచింది ఎవరంటే..?!

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు పోటీదారులు ఉండగా, ఒకరే విజేతగా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంటారన్న సంగతి…

ఐదు రోజుల్లో టీకాలు వేసేందుకు రెడీగా ఉండాలి: ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు!

మరో ఐదు రోజుల్లో కరోనా టీకాను వేసేందుకు రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక…

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌

సుబ్బు దర్శకత్వంలో హీరో సాయి  తేజ్, నభా నటేష్ జంటగా నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదలైంది. సాయితేజ్ కటౌట్‌ను కొందరు తగుల బెట్టడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రేమ,…