The South9
The news is by your side.

ప్రముఖ డైరెక్టర్ పేరుతో యువతులకు వల

post top

హైదరాబాద్: సోషల్ మీడియాలో తాను ఆర్ఎక్స్-100 సినిమా దర్శకుడిని అంటూ.. ఓ వ్యక్తి సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో యువతులకు గాలం వేస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు.

after image

ఈ ఫేక్ ప్రకటనలు గుర్తించిన ఆర్ఎక్స్-100 దర్శకుడు అజయ్ భూపతి తన పేరుతో ఎవరో అసత్య ప్రచారం చేస్తూ యువతులను మోసం చేయాలని చూస్తున్నారని గ్రహించి హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.